ఏ టాబ్లెట్ లేకుండా అంగం గట్టి పడాలంటే?
షుగర్ ఉన్న వాళ్ళకి అంగం గట్టి పడాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ వయసుతో నిమిత్తం లేకుండా ఇప్పుడు అన్ని వయసుల వారికి వస్తుంది. షుగర్ కోసం టాబ్లెట్స్, ఇంజక్షన్స్, ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. దీనివలన షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కానీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం వస్తూ ఉంటాయి. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా పెద్దగా బాధపడరు కానీ మగవారిలో అంగస్థంభన సమస్య వస్తే చాలు చాలా బాధ పడతారు. డయాబెటిస్ ఉన్న మగవారి … Read more ఏ టాబ్లెట్ లేకుండా అంగం గట్టి పడాలంటే?