2నిమిషాల్లో మైగ్రేన్ తలనొప్పిని సైతం మాయం చేసే టిప్
మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు నొప్పి వలన చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరికి పెద్దగా శబ్దం వినిపించినా, సూర్యుని కాంతి ఎక్కువగా తగిలినా, ఏడ్చినా, నిద్ర సరిగ్గా లేకపోయినా ఈ తలనొప్పి అనేది బాగా వేధిస్తుంది. ఈ సమయంలో వాంతులు, వెలుతురు చూడలేకపోవడం, విపరీతమైన తలనొప్పితో బాధపడతారు. ఇలా మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు ఇప్పుడు చెప్పబోయే చిట్కా ఉపశమనం కలిగిస్తుంది. దాని కోసం మనం లవంగాలు తీసుకోవాలి. లవంగాలలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పి నుండి … Read more 2నిమిషాల్లో మైగ్రేన్ తలనొప్పిని సైతం మాయం చేసే టిప్