మందులేని మైగ్రేన్ జబ్బుకు అద్భుతమైన చిట్కాలు
ఆడుతూ పాడుతూ పని చేస్తున్నప్పుడు, అకస్మాత్తుగా తలను బాదుతున్నట్టు, తలలోపలి నరాలను మెలిపెడుతున్నట్టు చేస్తున్న అని మీద ఏకాగ్రత లేకుండా ఇక సాధ్యం కాకుండా ఒకచోట తలపట్టుకుని కూలబడటం ఇలా జరిగితే ఏ మెడికల్ స్టోర్ కో వెళ్లి పెయిన్ కిల్లర్ తెచ్చుకుని మింగి అప్పటికి తాత్కాలిక ఉపశమనం పొందుతూ కాలం గడిపేసేవాళ్ళు బోలేడుమంది. అయితే చాలామందికి ఇలా వచ్చి పోయే తలనొప్పులు గూర్చి పూర్తిగా తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. తీరా సమస్య జటిలం … Read more మందులేని మైగ్రేన్ జబ్బుకు అద్భుతమైన చిట్కాలు