సాధారణ పాలకు పాలపొడి మంచి ప్రత్యామ్నాయమా?
పాలపొడి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు ఎంతవరకు నిజం తెలుసు. పొడి పాలు సాధారణ పాలను ఆవిరి చేయడం ద్వారా తయారయ్యే పాల ఉత్పత్తి. పాలు చాలా తక్కువ కాలం నిల్వవుంటాయి. తాజా పాలను క్రమం తప్పకుండా పొందలేకపోతున్న వారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇది ఎక్కువగా వెన్న తీసేసిన పాలతో తయారుచేయబడుతుంది. మనము ఉపయోగిస్తునపుడు కొంతవరకు ఆ పదార్థాలకు చిక్కదనాన్ని ఇస్తుంది. అందువల్ల సాధారణ పాలు కంటే కొంతమంది దీనిని ఇష్టపడతారు. … Read more సాధారణ పాలకు పాలపొడి మంచి ప్రత్యామ్నాయమా?