ఇవి రోజు గుప్పెడు తింటే మధుమేహం ఉన్నవారికి అద్బుతమైన వరంలాంటివి..

health benefits of millet in telugu

బియ్యం కన్నా మిల్లెట్ మంచిదా?  మీరు ఏది ఎక్కువగా తినాలి- బియ్యం లేదా మిల్లెట్?  అంతకుముందు, మిల్లెట్ అంటే ఏమిటో అని ప్రజలు ఆశ్చర్యపోయేవారు.  మిల్లెట్స్ అనేది ఒక రకం ధాన్యపుగింజలు.,ఇందులో అనేక రకాలు ఉంటాయి. కొర్రలు, అంటుకొర్రలు ,సజ్జలు, జొన్నలు వంటివన్నీ మిల్లెట్స్ లోకి వస్తాయి.  సేంద్రీయ మిల్లెట్లు పూర్తిగా రసాయనాలు లేనివి మరియు ఆరోగ్యానికి సురక్షితమైనవి.  ఈ తృణధాన్యాల ఊబకాయం మరియు మధుమేహంపై ప్రభావం గురించి అధ్యయనాలు చేసారు. బియ్యం యొక్క పోషక పదార్ధాలు … Read more ఇవి రోజు గుప్పెడు తింటే మధుమేహం ఉన్నవారికి అద్బుతమైన వరంలాంటివి..

ఉక్కు లాంటి ఆరోగ్యమైన శరీరం కావాలంటే వీటిని వాడాల్సిందే!!

Millet benefits and Types of millets in telugu

మనలో చాలా మందికి చిరుధాన్యాలు అంటే చిన్న చూపే. కానీ అవి మన ఆరోగ్యానికి శరీరానికి అవి చేసే మేలు తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. తప్పనిసరిగా మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటాము. చీటికీ మాటికీ డాక్టర్ల దగ్గరికి పరిగెత్తకుండా మన అనారోగ్య సమస్యలకు నివారణ మార్గం మనమే వెతుక్కోవచ్చు ఇలాంటివి పాటిస్తే. ◆ముఖ్యంగా రాగుల్లో అధిక బరువు తగ్గటానికి. ట్రిప్టోథాన్ అనే అమైనో ఆమ్లం ఉండడం వల్ల ఆకలిని తగ్గిస్తుంది. ఇక వీటిల్లోని పీచు పదార్థం … Read more ఉక్కు లాంటి ఆరోగ్యమైన శరీరం కావాలంటే వీటిని వాడాల్సిందే!!

ఆరోగ్యం అందని ద్రాక్ష ఏమి కాదు వీటిని తింటే……. మీకే తెలుస్తుంది.

siridhanya how it helps for health

ఆరోగ్యం చేయి జారితే తప్ప, సమస్య మన వరకు లేదా మన వాళ్ళ వరకు వస్తే తప్ప మనకు ఆరోగ్య స్పృహ పెరగదు అనేది అక్షరాల నిజం. నేటి కాలంలో 30 ఏళ్ళు కూడా రాకుండానే షుగర్లు, బిపి లు అటాక్ చేస్తున్నాయి. మహిళల్లో రక్తహీనత, హార్మోన్ల సమస్యలు, గర్భాశయ వ్యాధులు. పురుషుల్లో లైంగిక సామర్థ్యము తగ్గడం,  మానసిక ఒత్తిడి మొదలైనవి ఎన్ని అల్లోపతి మందులు వాడినా తగ్గకుండా వేధిస్తూనే ఉంటాయి. అయితే అందరికి ఇపుడు ఆరోగ్యం … Read more ఆరోగ్యం అందని ద్రాక్ష ఏమి కాదు వీటిని తింటే……. మీకే తెలుస్తుంది.

దీన్ని తీసుకోవడం మొదలుపెడితే మీ శారీరక సామర్థ్యము ఆపడం ఎవరి వల్లా కాదు

how to prepare ragi ambali in telugu

ప్రాంతీయతను బట్టి ఆహారపదార్థాలు అందరికి పరిచయం అవుతాయి. దినుసులు ఒకటే అయినా ఒకో ప్రాంతం లో ఒకో తీరుగా ఉపయోగించి తయారుచేసుకుంటారు. అదే విధంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రోజువారీ  ఆహారంలో ఉపయోగించే రాగులు వాటితో చేసే పదార్థాలు ఎన్నో. రాగుల ఉపయోగంలో భాగంగా రాగి సంకటి, రాగి ముద్ద, రాగి మాల్ట్, రాగి అంబలి, రాగి రోటీలు ఇలా బోలెడు వంటకాలు. అయితే రాగులతో తయారుచేసే అంబలి కి ఒక ప్రత్యేకత ఉంది. ఇది వేసవి … Read more దీన్ని తీసుకోవడం మొదలుపెడితే మీ శారీరక సామర్థ్యము ఆపడం ఎవరి వల్లా కాదు

అద్భుతమైన అమ్మమ్మ చేతి అమృతం మీకోసం.

health benefits of ragi finger millet

కాలం మారేకొద్ది ఆహార అలవాట్లు మారిపోయాయి. ఆహార అలవాట్లు మారేకొద్ది మనిషిలో రోగనిరోధక శక్తి తగ్గిపోయింది. ఇప్పట్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక జబ్బును కలిగిఉన్నారు 99% ఇదే ఎక్కడ చూసినా కనిపిస్తుంది. అయితే ఒకనాటి మన అమ్మమ్మలు, వారికి వాళ్ళ అమ్మలు పెట్టిన పోషక పదార్థాలు ఎన్నో ఉన్నాయ్, ఒక అమృత తుల్యమైన పదార్థాన్ని మీకోసం తీసుకొచ్చా.   చిన్నతనం లో పెట్టే ఆహారమే ఎవరికైనా కూడా పునాది. అంటే ఆ ఆహారం వల్ల శారీరకంగా దృడం … Read more అద్భుతమైన అమ్మమ్మ చేతి అమృతం మీకోసం.

error: Content is protected !!