కిడ్నీలలో చిన్న నలక కూడా మిగలదు. మొత్తం శుభ్రపడుతుంది
ఆహారం, గాలి కలుషితం అయిపోయిన ఈ రోజుల్లో శరీరంలో మనం తినే ఆహారం, మన ఆహారపు అలవాట్లు అనేక రకాల టాక్సీన్లతో నింపేస్తాయి. లివర్, కిడ్నీలు మన శరీరంలో తీసుకున్న ఆహారం, నీటిని శుభ్రపరిచే క్రమంలో ఈ విష పదార్థాలతో నిండిపోతాయి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. లివర్, కిడ్నీలు పాడవకుండా రక్షించుకోవచ్చు. దాని కోసం మనం పుదీనాతో చేసిన టీ తీసుకోవడం చాలా బాగా పనిచేస్తుంది. తాజా పుదీనా దొరికినప్పుడు ఒక … Read more కిడ్నీలలో చిన్న నలక కూడా మిగలదు. మొత్తం శుభ్రపడుతుంది