ఈ చక్కెర గూర్చి తెలిస్తే దీన్నే వాడటం మొదలుపెడతారు!!
కండ చక్కెర ను సాధారణంగా మిశ్రీ అని కూడా పిలుస్తారు. ఇది శుద్ధి చేయని చక్కెర రూపం. సాధారణ చెక్కర కంటే తక్కువ తీపిదనాన్ని కలిగి ఉంటుంది. అయితే ఆరోగ్య పరంగా పోలిస్తే ఎంతో అత్యుత్తమమైనది. ఇది చెరకు రసం లేదా తాటి కల్లు నుండి తయారుచేయబడుతుంది. ఈ కండ చక్కెర లేదా తాటి చెక్కెర బోలెడు పోషకాలను కలిగి ఉంటుంది. మరి వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్నారంటే ఇక ఇవే వాడటం మొదలుపెడతారు. … Read more ఈ చక్కెర గూర్చి తెలిస్తే దీన్నే వాడటం మొదలుపెడతారు!!