పెసలుతో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు మీరు ఇప్పటి వరకు అసలు చూసి ఉండరు.
కందిపప్పు, శనగపప్పులా పెసలు, పెసరపప్పు మనం వంటల్లో వాడుతూ ఉంటాం. పెసలు లేదా పెసరపప్పు శరీరానికి బలాన్నిస్తాయి, శరీరావయవాలకు మంచి పుష్టిని కలుగచేస్తాయి. ◆రక్తక్షీణతలోనూ, పేగులకు సంబంధించిన అన్ని వ్యాధుల్లోనూ, వాత వ్యాధుల్లోనూ, నరాల జబ్బుల్లోనూ దీన్ని తప్పకుండా ఆహారంలో భాగం చేసి వండి పెట్టాలి. ◆ పెసరపప్పుని బాగా ఉడికించి, పై తేటని తీసి పంచదార వేసుకొని తాగితే వేడి తగ్గుతుంది, రుచి కూడా చాలా కమ్మగా ఉంటుంది అయితే రుచిగా ఉంది కదా అని … Read more పెసలుతో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు మీరు ఇప్పటి వరకు అసలు చూసి ఉండరు.