మొలకలు తింటున్నారా?? ఒక్కసారి ఈ నిజం చూడండి.

amazing health benefits of eating sprouts

◆ఆరోగ్య స్పృహ పెరిగే కొద్దీ తిండి అలవాట్లు కూడా మారిపోతూ ఉన్నాయి. ఆరోగ్యం కోసం అందరూ ఆచరిస్తున్న కొత్త పద్దతి మొలకలు తీసుకోవడం.  మొలకల్లో ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా ఉండటం వల్ల అల్పాహారం స్థానంలో మొలకలు తీసుకుని ఆరోగ్యమే మాహాభాగ్యం అంటున్నారు. ◆మొలకలు ఎలా అభివృద్ధి చేయాలి అని చాలా మందిలో సందేహం. మనం ఎంచుకున్న విత్తనాలను  దాదాపు రెండు నుండి పన్నెండు గంటలపాటు నీళ్లలో నానబెట్టడం వల్ల అవి పునరుత్పత్తికి సన్నద్ధం అవుతాయి అయితే వాటిని … Read more మొలకలు తింటున్నారా?? ఒక్కసారి ఈ నిజం చూడండి.

error: Content is protected !!