మునగాకు తో ఇలా చేస్తే మిమ్మల్ని ఎవరు ఆపలేరు

What happens when you drink moringa everyday

  మునగ చెట్టు విరివిగా కనిపించే చెట్టు  మునగ చెట్టు లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మునగా కాయలు తినడం వలన  క్యాల్షియం ఎక్కువగా లభిస్తుంది.  ఎముకలకు చాలా మంచిది. మునగ చెట్టు చాలా ప్రయోజనాలు ఉన్న కూరగాయగా చెప్తారు.  మునగ చెట్టు లోని ప్రతి భాగం మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. మునగఆకుల కంటే మునగకాయలను ఎక్కువగా తింటూ ఉంటాం.  కానీ  మునగాకాయల కంటే   మునగఆకుల లో ఎక్కువ పోషకాలు, ప్రయోజనాలు ఉంటాయి.  మునగాకు పుష్టికరమైన, బలమైన … Read more మునగాకు తో ఇలా చేస్తే మిమ్మల్ని ఎవరు ఆపలేరు

ఈ చెట్టు కాయలే కాదు ఆకు కూడా అదరహో అనిపించే ఫలితాలు ఇస్తుంది!!

Real Facts about Moringa Leaves Munaga Akulu

మూరెడు కాయ, ముత్యమంత ఆకు. అందరికీ ఆరోగ్యాన్ని చేకూరుస్తాయ్. మూరెడు కాయ అనగానే ఏదో ఒకలా  కచ్చితంగా మునక్కాయ అని చెప్పేస్తారు, చల్క్ మందికి కూడా మునక్కాయ అంటే మహా ఇష్టం. అయితే మునగాకు మహత్యం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ఆకుతో 300 వ్యాధులని దూరం చేసే సామర్థ్యం ఉంది అంటే మీరు నమ్ముతారా. నమ్మాలి తప్పదు.  ఇంకా మునగాకులో దాగిన తెలుసుకుందాం. అద్భుతాలు ఒక్కసారి చూస్తే దిమ్మ తిరుగుతుంది.  కావాలంటే మీరే చూడండి.  … Read more ఈ చెట్టు కాయలే కాదు ఆకు కూడా అదరహో అనిపించే ఫలితాలు ఇస్తుంది!!

మునగాకు తింటే ఏమౌతుందో తెలుసా ? || Real Facts about Moringa Leaves ( Munaga Akulu )

real-facts-about-moringa-leaves--munaga-akulu

మునగచెట్టు చిన్న చిన్న ఆకులతో ఉండే ఈ చెట్టు కాయలు అనేక రకాలుగా వండుకుంటాం. అలాగే ఈ చెట్టు ఆకులు కూడా అంతే ప్రాముఖ్యత కలిగినవి. అనేక ఆయుర్వేద లక్షణాలు కలిగిన ఈ చెట్టు ఆకులు కషాయంగా లేదా ఆకుకూరగా కూడా ఉపయోగిస్తారు. ఎలాంటి మునగాకు తింటే పోషకాలు పూర్తిగా అందుతాయో చూద్దాం. మునగాకు లో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. మనం డబ్బులు పెట్టికొనే ఏ ఆకుకూరలో కూడా విటమిన్లు ఈ స్థాయిలో ఉండవు. … Read more మునగాకు తింటే ఏమౌతుందో తెలుసా ? || Real Facts about Moringa Leaves ( Munaga Akulu )

ఒళ్ళు పెరిగిపోతోందని బాధపడుతున్నారా?? ఒక్కసారి ములగ చిగుళ్ళతో ఇలా చేశారంటే నమ్మలేని ఫలితం మీ సొంతమవుతుంది.

top 15 health benefits of moringa leaves munagaku

ఒళ్ళు అదేనండి శరీరం కొండల పెరుగుతుంటే మనకు బద్దకం పెరుగుతూ వస్తుంది. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు, ఆయాసం, నీరసం, చెమటలు తొందరగా పట్టడం, అధిక దాహం ఒకటేమిటి ఎన్నో చుట్టుముడతాయి. ముఖ్యంగా ఆకలి విషయంలో మరీ ఘోరం. మనం ఎక్కువగా తినకపోయినా ఒళ్ళు మాత్రం తగ్గదు. మరి ఇలాంటి సమస్యకు పరిష్కారం ఏమిటో ఎపుడైనా ఆలోచించారా??  తీసుకునే ఆహారం ద్వారా సింపుల్ గా ఎలాంటి అయిష్టత లేకుండా అదిరిపోయే రుచి తింటూ ఒళ్ళు ను … Read more ఒళ్ళు పెరిగిపోతోందని బాధపడుతున్నారా?? ఒక్కసారి ములగ చిగుళ్ళతో ఇలా చేశారంటే నమ్మలేని ఫలితం మీ సొంతమవుతుంది.

గుప్పెడు ఈ ఆకులతో ఇలా సూప్ చేసుకుని తాగితే అద్భుతమైన కేశసంపద మీ సొంతమవుతుంది

moringa leaves juice health benefits

ఇప్పట్లో అందరిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం, జుట్టు పలుచన అవడం, చుండ్రు ఈ సమస్యలకు ఎన్ని చేసినా ఫలితం మాత్రం ఉండటం లేదు. షాంపూలు, కండిషనర్లు, నూనెలు ఎన్నో ఉత్పతులు మార్కెట్లో ఉన్నా అందరిని ఆకర్షించగలుగుతున్నాయ్ కానీ 100% ఫలితాన్ని ఏది ఇవ్వడం లేదు. జుట్టు ఊడిపోవడం చాలా మంది మహిళల్లో మానసిక సమస్యకు కూడా దారి తీరుస్తుంది. నిరాశ, నిస్పృహ లు ఆవరించి మానసిక వొత్తిడిలోకి నెట్టేస్తాయ్. అప్పటిదాకా తక్కువగా ఉన్న ఈ సమస్యలు … Read more గుప్పెడు ఈ ఆకులతో ఇలా సూప్ చేసుకుని తాగితే అద్భుతమైన కేశసంపద మీ సొంతమవుతుంది

మూరెడు కాయ కంటే బోలెడు ఆరోగ్యాన్ని ఇస్తుంది ముత్యమంత ఈ ఆకు.

amazing-health-benefits-of-moringa-leaves

వేడి వేడి సాంబార్ లో పొడవాటి మునక్కాయ ముక్కలు కనబడ్డాయంటే మైమరచిపోతాం  నమిలి నమిలి పిప్పి మిగలబెట్టేదాకా వదలము. అంత రుచి ఇష్టం అందరికి మునక్కాయలు అంటే. మునగకాయలు మాత్రమే కాకుండా ఆకులు కూడా చాలా బలవర్థకమైన ఆహారం అని చెప్పవచ్చు. శిలీంద్రాలు, బాక్టీరియా, కీటకాల సంహారిణి గా మునగాకు పనిచేస్తుంది. మునగాకులో బీటా కెరోటిన్, కాల్షియం, మాంసకృత్తులు, ఐరన్, పొటాషియం, ఎక్కువగా ఉంటుంది.  ఆకుకూరల్లా  మునగాకును వివిధ రకాలుగా వండుకుంటారు. మునగాకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి … Read more మూరెడు కాయ కంటే బోలెడు ఆరోగ్యాన్ని ఇస్తుంది ముత్యమంత ఈ ఆకు.

మునగాకు- ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్

What Happens When You Eat Moringa Everyday

భారతదేశంలో మునగాకుకు ఒక ప్రత్యెక స్థానం ఉంది. మునగాకును అన్నీ రాష్ట్రాలవారు విరివిగానే వాడతారు. చేసే విధానంలో మార్పు ఉండొచ్చు కాని.. ఈ ఆకు యొక్క విలువలు అందరి దృష్టిలో ఒక్కటే.. బహుశా ఆయుర్వేద శాస్త్రం పుట్టిన స్థలం మహిమో ఏమో కాని.. ఈ ఆకుకు వంటింటి ఔశధం అని పేరు కూడా ఉంది. ఎన్నో ఔషదగుణాలు కలిగి ఉన్న మునగ, ఆయుర్వేదంలో మందుగా కూడా వాడతారు. ఈ ఆకులో యాంటి బయోటిక్ గుణాలు అధికంగా ఉన్నందున, … Read more మునగాకు- ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్

error: Content is protected !!