జీవితకాలాన్ని పెంచుకోడానికి నాలుగు సూత్రాలు
ప్రతి ఒక్కరి జీవనశైలి మరియు ఆరోగ్య నాణ్యతల పైనే వారి జీవితకాలం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం తోనే దీర్ఘాయుష్షు సాధ్యమని అందరికి తెలిసినదే. అయితే ప్రస్తుత కాలంలో మనిషి సగటు జీవిత కాలం రాను రాను తగ్గిపోతోంది చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు, కాలానుగుణంగా సంక్రమిస్తున్న జబ్బులతో జీవితకాలం కూడా తగ్గిపోతోంది. అయితే దీర్ఘాయుష్షు కోసం ఇక్కడ చెప్పబోయే అద్భుతమైన సూత్రాలు పాటిస్తే మన జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చు. మనకొచ్చే జబ్బులను తరిమి కొట్టవచ్చు. మరి దీర్ఘకాలిక మరియు … Read more జీవితకాలాన్ని పెంచుకోడానికి నాలుగు సూత్రాలు