ఎట్టి పరిస్థితుల్లోనూఈ నాలుగు విషయాలు ఎవరికీ చెప్పకండి. చెపితే నష్టపోతారు

Never loose your patience in adverse conditions

చాణిక్య నీతి గురించి మనం చాలా వింటూ ఉంటాం. కష్ట సమయాల్లో ఎలాంటి నియమాలు పాటించాలో చాణుక్యుడు చెప్పినట్టుగా  చాలా విషయాలు ప్రచారంలో ఉంటాయి. ఎటువంటి విషయాలు ఎవరితో పంచుకోకూడదో  తెలియక కొంతమంది అందరితో మనవాళ్ళేగా అని చెప్పి ఆ తర్వాత చాలా ఇబ్బంది పడుతుంటారు. అనేక అవమానాలపాలవుతుంటారు. అలాంటి వారిని ఉద్దేశించి తత్వవేత్త, ఉపాధ్యాయుడైన చాణిక్యుడు చెప్పిన కొన్ని నియమాలు  మన జీవితంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  మనం చాలా … Read more ఎట్టి పరిస్థితుల్లోనూఈ నాలుగు విషయాలు ఎవరికీ చెప్పకండి. చెపితే నష్టపోతారు

error: Content is protected !!