చెమట దుర్వాసనకు కారణాలు, పరిష్కారాలు
కొంతమందికి శరీరం నుండి దుర్వాసన చాలా ఎక్కువగా వస్తుంది. దాని వల్ల ఇబ్బంది పడటమే కాకుండా వాళ్లతో పాటు ఉండే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దుర్వాసన నుండి రక్షించుకోవడానికి పౌడర్లు,సెంట్లు, బాడీ స్ప్రేస్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. చెమట దుర్వాసన శరీరంలోమలినాలు ఎక్కువ అవ్వటం వల్ల దుర్వాసన వస్తుంది. శరీరంలో బ్యాక్టీరియా పెరుగుదల ఎక్కువగా ఉన్నా సరే దుర్వాసన వస్తుంది. దుర్వాసన తగ్గించుకోవడానికి కొంతమంది సోపులు వాడతారు దీనివల్ల పావుగంట నుంచి అరగంట … Read more చెమట దుర్వాసనకు కారణాలు, పరిష్కారాలు