మీ నోరు గబ్బు వాసనని దూరం చేసే డాక్టర్ చిట్కా
కొందరికి నోరు తెరిచేసరికి దుర్వాసన వస్తుంది. అలాంటి వారికీ నలుగురిలోకి వెళ్లాలన్న, ఎవరితో ఐనా మాట్లాడాలన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వాళ్లతో మాట్లాడాలన్నా కొంతమంది వీడు నోరు తెరిస్తే కంపు భరించలేము అని వాళ్ళని దూరం పెడతారు. నోటి దుర్వాసనతో బాధపడేవారు ఈ పరిస్థితులకు మానసికంగా బాధపడతారు. దీనికి కారణం ఏంటి అంటే సరిగా బ్రెష్ చేయకపోవడం. సరిగా బ్రెష్ చేయకపోవడం వల్ల పాచి 3 దశలలో గార పట్టేసి అది చిగుళ్ళకి చేరి ముద్దలుగా … Read more మీ నోరు గబ్బు వాసనని దూరం చేసే డాక్టర్ చిట్కా