నోటిలో కానీ నాలక పైన కానీ ఈ లక్షణాలు ఉంటే వెంటనే ఇది చేయండి
చాలామందికి నోటిలో నంజు పొక్కులు వస్తుంటాయి. వీటినే మౌత్ అల్సర్ అంటారు. పెదవుల వెనుక, దవడ లోపలి భాగానికి ఈ అల్సర్లు వస్తుంటాయి. ఇవి వచ్చినప్పుడు ఏమైనా తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కారం తగిలితే మంట పుడుతుంది. వీటికి ముఖ్య కారణం ఆహారంలో రిబోఫ్లేవిన్ తక్కువగా ఉండడమే. దానికి కారణం అంటే మనం తినే ఆహారాలు పైన ఉండే పొర బాగా పాలిష్ చేయడం వలన బియ్యం పప్పులపై ఉండే పొరను బాగా పాలిష్ చేయడం … Read more నోటిలో కానీ నాలక పైన కానీ ఈ లక్షణాలు ఉంటే వెంటనే ఇది చేయండి