ముళ్ళ వంగ ఇదే.తెలిస్తే ఆశ్చర్య పోతారు
ముళ్ళ వంగ లేదా కంటకారి ,నేల మునగ లాంటి పేర్లతో పిలవబడే ఈ పసుపు తెలుపు కలిసిన ఈ వంకాయలు ఆరోగ్యం లో అద్బుతాలు చేస్తాయట.రోడ్లపక్కన, తుప్పల్లో కనిపించే ఈ మొక్క గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. ఇది ఒక ముఖ్యమైన ఔషధ మూలిక మరియు ఆయుర్వేదంలోని పది మూలాలులో ఒకటి. ఇది రుచిలో చేదుగా ఉంటుంది. నేల వంగ లేదా ముళ్ళ వంగ దాని హెల్త్ ప్రాపర్టీస్ కారణంగా దగ్గు, ఉబ్బసం వంటి శ్వాసకోశ … Read more ముళ్ళ వంగ ఇదే.తెలిస్తే ఆశ్చర్య పోతారు