మునగాకు తింటే ఏమౌతుందో తెలుసా ? || Real Facts about Moringa Leaves ( Munaga Akulu )
మునగచెట్టు చిన్న చిన్న ఆకులతో ఉండే ఈ చెట్టు కాయలు అనేక రకాలుగా వండుకుంటాం. అలాగే ఈ చెట్టు ఆకులు కూడా అంతే ప్రాముఖ్యత కలిగినవి. అనేక ఆయుర్వేద లక్షణాలు కలిగిన ఈ చెట్టు ఆకులు కషాయంగా లేదా ఆకుకూరగా కూడా ఉపయోగిస్తారు. ఎలాంటి మునగాకు తింటే పోషకాలు పూర్తిగా అందుతాయో చూద్దాం. మునగాకు లో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. మనం డబ్బులు పెట్టికొనే ఏ ఆకుకూరలో కూడా విటమిన్లు ఈ స్థాయిలో ఉండవు. … Read more మునగాకు తింటే ఏమౌతుందో తెలుసా ? || Real Facts about Moringa Leaves ( Munaga Akulu )