పెయిన్ కిల్లర్ టాబ్లెట్ బదులు దీన్ని మింగండి
వావిలాకు గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ మన పెద్దలు స్త్రీలకు డెలివరీ అయిన తర్వాత స్నానాలకు ఈ ఆకులను ఉపయోగించేవారు. ఈ ఆకులను నీటిలో వేసి ఆ సారంతో స్నానం చేయడం వల్ల శరీరంలో నొప్పులు తగ్గి శరీరం బలంగా అవుతుందని చెబుతుంటారు. అది నిజమేనని కొన్ని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. వావిలాకు ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. వాపు మరియు కీళ్ల నొప్పుల నివారణ కోసం వావిలాకులను ఆకులను మెత్తగా పేస్ట్ … Read more పెయిన్ కిల్లర్ టాబ్లెట్ బదులు దీన్ని మింగండి