ఏడాది పాపని ఇంట్లో వదిలి వెళ్లారు 10 సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే ఏం జరిగిందంటే షాకింగ్
అమ్మంటే తన బిడ్డలను ప్రతి నిమిషం చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటుంది. అలాంటిది ఈ తల్లి తన బిడ్డని సంవత్సరం వయస్సు ఉన్నప్పుడు ఒక పాడుబడ్డ ఇంటిలో వదిలి వెళ్ళిపోయింది. ఇదంతా ఏదో సినిమా కథ అనుకుంటున్నారా! కాదు యదార్థంగా జరిగిన సంఘటన. ఇది రష్యా యారోస్లావ్ లో జరిగింది. ఒక తల్లి తన బిడ్డను సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఎవరు లేని ఇంట్లో ఒంటరిగా వదిలి తాళం వేసుకొని వెళ్లిపోయింది. అటుగా వెళ్తున్న వ్యక్తి … Read more ఏడాది పాపని ఇంట్లో వదిలి వెళ్లారు 10 సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే ఏం జరిగిందంటే షాకింగ్