ఆవగింజ కదా అని తక్కువ చేసి చూడకండి. ఆవాలతో దిమ్మ తిరిగే ఆరోగ్య రహస్యాలు
వంట కు రుచి వచ్చేది పోపు తోనే. ప్రతి వంటకు పోపు లేకపోతే ఏదో మిస్సయిన ఫీలింగ్. ముఖ్యంగా పోపులో ఆవాలు లేకపోతే అది అసలైన వంటలా అనిపించదు. వేసవి వచ్చిందంటే ఘాటైన ఆవకాయ అధిరిపోవాలన్నా, ఆవ పెట్టిన కూరను ఆవురావురు మంటూ తినాలన్నా అన్నిటిలోకి ఆవాలు తప్పనిసరి. వంటింట్లో చిటపటలాడే ఆవాలు కేవలం రుచే కాదు బోలెడు ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తుంది.అయితే ఆ ప్రయోజనాలు చాలామందికి తెలియవు. ఆవాలతో దిమ్మతిరిగి పోయే ఆరోగ్య రహస్యాలు ఏమిటో … Read more ఆవగింజ కదా అని తక్కువ చేసి చూడకండి. ఆవాలతో దిమ్మ తిరిగే ఆరోగ్య రహస్యాలు