సండే స్పెషల్గా తినే కోడి, మేక, చేపలోని అసలైన రహస్యం
ప్రతి మనిషి నాకు బలం కావాలి నాకు శారీరక ధారుడ్యం కూడా కావాలి అని కోరుకుంటున్నారు.కానీ ఏది చేయాలన్నా, సాధించాలన్నా మనిషికి అతి ముఖ్యమైనది శారీరక ధారుడ్యం. ఈ రోజుల్లో మనం తినే ఆహారాలు కండపుష్టి ఉన్నాయి కానీ బలం ఇవ్వలేకపోతోంది. అందుకనే సైజు కనపడతారు తప్ప శారీరక బలం తక్కువగా ఉంటుంది. మరి కండపుష్టి, శారీరక బలం కూడా కావాలి అనుకుంటే దేనిలో ఈ రెండు సమిష్టిగా ఉంటాయి అంటె మనకి తెలిసి చికెన్ ,మటన్లో … Read more సండే స్పెషల్గా తినే కోడి, మేక, చేపలోని అసలైన రహస్యం