ఈ ఆకులు కలిపి జుట్టుకు అంటించండి వెంటనే ఆలస్యం చేయకుండా తెల్ల జుట్టు నల్లగా అయిపోతుంది

white hair remedy with ummetha leaf

ఈ కాలంలో 30 సంవత్సరాలు వచ్చేసరికి ప్రతి ఒక్కరి జుట్టు తెల్లగా మారిపోతుంది. అంతేకాకుండా జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం, జుట్టు పలచబడటం, స్త్రీలు, పురుషులు, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరిలోనూ ఈ సమస్యలు కనిపిస్తున్నాయి. వేలకు వేలు ఖర్చుపెట్టి ఎన్ని రకాల వైద్యాలు చేయించినా ఈ సమస్యలు తగ్గడం గగనం అయిపోతుంది. అయితే మన ఆయుర్వేద వైద్యంలో  ఒక చిట్కా చాలా మంచి ఫలితాలను అందిస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. దానికి … Read more ఈ ఆకులు కలిపి జుట్టుకు అంటించండి వెంటనే ఆలస్యం చేయకుండా తెల్ల జుట్టు నల్లగా అయిపోతుంది

మంచం మీద ఉన్న వారినైనా నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది

ummetha kayalu benefits

ఉమ్మెత్త కాయలను ప్రతి ఒక్కరూ బాల్యంలో దువ్వెన కాయలుగా ఉపయోగించి ఆడుకోవడం గుర్తుండే ఉంటుంది. అలాగే ఉమ్మెత్త ఆకులను స్కూల్ లో ఉండే బ్లాక్ బోర్డులకు నలుపు రంగు రావడానికి ఉపయోగించేవారు. అయితే ఉమ్మెత్త ఇలా సరదాకే కాకుండా ఎన్నో ఆయుర్వేద ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. దీనిని ఉపయోగించడం వలన మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ వంటివి తగ్గించుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు. కొన్ని ఆయుర్వేద చికిత్స నివారణ వైద్యాలలో  ఉమ్మెత్త ప్రధాన పాత్ర పోషిస్తుంది. … Read more మంచం మీద ఉన్న వారినైనా నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది

నల్ల ఉమ్మెత్త గురించి ఈ రహస్యం తెలిస్తే అస్సలు వదలరు

nalla ummettha benefits in telugu

నల్ల ఉమ్మెత్త మనకి రోడ్ల పక్కన ఎక్కువగా కనిపిస్తుంది.  పనికి ఉమ్మెత్త మూడు రకాల రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అవి నల్ల ఉమ్మెత్త, తెల్ల ఉమ్మెత్త, పసుపు ఉమ్మెత్త. ఈ మొక్క శాస్త్రీయ నామం దతూర. వీటిలో నల్ల ఉమ్మెత్త అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఉమ్మెత్త పువ్వులు వంకాయ రంగు లో ఉంటాయి. దీని రుచి వగరు చేదు కలగలిపి ఉంటుంది. ఉమ్మెత్త గింజలు అనాల్జేసిక్, యాంటెల్మింటిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి … Read more నల్ల ఉమ్మెత్త గురించి ఈ రహస్యం తెలిస్తే అస్సలు వదలరు

ఈ కాయలు ఎక్కడైనా కనిపిస్తే వదలకుండా ఇంటికి తెచ్చుకోండి

nalla ummetha plant benefits and uses

ఆయుర్వేదంలో మొక్కలు, వేర్లు, ఆకులు, చెట్లు బెరడు ఉపయోగించి వైద్యం చేయడానికి ఉపయోగిస్తారు. ఉమ్మెత్త లో కూడా చాలా ఔషధగుణాలు ఉన్నాయి. కానీ ఉమ్మెత్త విషంతో సమానం దీనిని శుభ్రం చేసిన తర్వాత మాత్రమే మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఉబ్బసం వ్యాధితో బాధపడేవారు ఉమ్మెత్త ఆకులను కాల్చి ఆ పొగ పీల్చడం వలన ఉపశమనం లభిస్తుంది. కురుపులు, గడ్డలు, అన్ని రకాల  వ్రణాలు వంటివి తగ్గించడంలో ఉమ్మెత్త బాగా పనిచేస్తుంది. ఆస్తమా, దగ్గు, దమ్ము, ఉబ్బసం,  ఆయాసం ఎక్కువగా … Read more ఈ కాయలు ఎక్కడైనా కనిపిస్తే వదలకుండా ఇంటికి తెచ్చుకోండి

బంగారం కంటే విలువైన ఈ ఆకు గురించి ఈ అతి రహస్యం తెలిస్తే…|| Real Facts about Nalla Ummetha

Real Facts about Nalla Ummetha

అనేక రకాల మందులు మింగినా తగ్గని మొండి వ్యాధులకు ఆయుర్వేదంలో అద్భుతమైన మందులు ఉన్నాయి. ఉమ్మెత్త చెట్లు మనందరికీ తెలిసినవే. తెల్లని పువ్వులతో ముళ్ళు ఉన్న కాయలతో ఉండే ఉమ్మెత్తని వినాయకుడి పూజలలో వాడుతుంటాం. కానీ ఉమ్మెత్తలో ఇంకో రకం ఉన్నాయి. నల్ల ఉమ్మెత్త అనే ఈ చెట్టు వంకాయ రంగు పూలతో ఉంటాయి. ఈ ఆకులను మోకాళ్ళ నొప్పి తగ్గడానికి వాడతారు. అంతేకాకుండా సెగగడ్డలు, వేడికురుపులు, స్త్రీలలో స్తనాల వాపులకు ఈ ఆకులను సేకరించి శుభ్రంగా … Read more బంగారం కంటే విలువైన ఈ ఆకు గురించి ఈ అతి రహస్యం తెలిస్తే…|| Real Facts about Nalla Ummetha

error: Content is protected !!