జుట్టుకు నూనె ఇలా తయారు చేసుకుంటే ఒక్క వెంట్రుక కూడా రాలదు,తెల్ల వెంట్రుక ఉండదు.
జుట్టు పెరుగుదలకు జుట్టు రాలిన చోట జుట్టు తిరిగి పెరగడానికి ఉపయోగపడే ఒక హెయిర్ ఆయిల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దాని కోసం మనం కొబ్బరి నూనె తీసుకోవాలి. మనం ఒక కేజీ నూనె తయారు చేసుకునేలా ఉంటే గుప్పెడు ఆనియన్ సీడ్స్ తీసుకోవాలి. ఉసిరికాయలు తీసుకుని వాటి తురుము ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అలాగే ఇందులో అతి ముఖ్యమైన పదార్థం జటామాన్షి. ఇది ఆయుర్వేద షాపుల్లో అందుబాటులో ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు బాగా … Read more జుట్టుకు నూనె ఇలా తయారు చేసుకుంటే ఒక్క వెంట్రుక కూడా రాలదు,తెల్ల వెంట్రుక ఉండదు.