నిజంగా ఈ ఆకు గురించి ఈ రహస్యం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు

health benefits of Indian jujub leaves

మారిపోయిన జీవనవిధానంలో మనం తినే ఆహారం వలన ఎసిడిటీ, మలబద్దకం, అజీర్తి, అల్సర్లు ప్రాణాంతక వ్యాధులైన గుండెజబ్బులు వస్తున్నాయి. గుండెజబ్బులు వలన ప్రాణాలు కూడా పోవచ్చు. వీటికోసం మనం అనేక ఇంగ్లీషు మందులు వాడతాం. ఖరీదైన ఈ మందులు వలన దుష్ఫలితాలు కూడా ఉంటాయి. మన చుట్టూ ఉండే  చెట్టుతో ఈ వ్యాధులను దూరం పెట్టొచ్చు. అవే రేగిపండ్లు. సీజన్లో దొరికే రేగిపండ్లు వలన ఎన్ని లాభాలు ఉంటాయో రేగిచెట్టు ఆకులు వలన కూడా అంతే లాభాలు … Read more నిజంగా ఈ ఆకు గురించి ఈ రహస్యం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు

ఊపిరితిత్తులను ఇలా శుభ్రం చేసుకుందాం

how to clean lungs natural way

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లు, ఆరోగ్యమైన తిండి, ఆరోగ్యమైన వాతావరణం కూడా అవసరం. అయితే ప్రస్తుత కాలంలో ప్రతీది కలుషితమైపోతోంది. తాగే నీరు తినే తిండి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా మనం వండుకుని పదార్థాలు ఎంత జాగ్రత్తగా వండినా అందులో మూలకణాల్లోకి ఇంకిపోయిన రసాయనాలు, పురుగుల  మందుల అవశేషాలు వల్ల ఆరోగ్యం దెబ్బ కొడుతూనే ఉంటుంది. వాటికి తగ్గట్టు వాహనాల కాలుష్యం, దుమ్మూ, ధూళి, ధూమపానం, మద్యపానం. ఇందులో ధూమపానం కు మనం దూరం … Read more ఊపిరితిత్తులను ఇలా శుభ్రం చేసుకుందాం

ఈ చెట్టులో రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోవడం మీవంతు…..

Moduga Chettu Uses in telugu

ఇప్పటిలాగా ఎన్నేసి రకాల టాబ్లెట్లు, టానిక్ లు ఉన్నాయా ఒకప్పుడు. ఏదైనా జబ్బు అనిపిస్తే దగ్గర్లో ఉన్న చెట్టులో ఔషధ గుణాలు గుర్తుపెట్టుకుని వాటిని ఉపయోగించి జబ్బులను  నయం చేసుకునేవారు. అయితే కాలం తో పాటు ఆ వైద్యం తగ్గిపోతున్నా….. ఆ చెట్ల లో ఔషధ గుణాలు మాత్రం అప్పటిలాగానే ఉన్నాయి. శాశ్వత పరిష్కారాలను ఇచ్చే ఆయుర్వేదంలో అద్భుతమైన  చెట్టు మోదుగ చెట్టు. మరి మోదుగ చెట్టు ప్రయోజనాలు, ఉపయోగించుకోవలసిన విధానం ఒకసారి చూద్దాం. చూసి ఆచరిద్దాం. … Read more ఈ చెట్టులో రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోవడం మీవంతు…..

ఇలా చేస్తే సహజంగా నెలసరిని వాయిదా వేయవచ్చు.

How to DELAY Periods NATURALLY

అమ్మాయిలు ఒక వయసుకు వచ్చాక ఋతుక్రమం అనేది జీవితంలో ఒక భాగం అయిపోతుంది. అయితే కొన్నిసార్లు ఈ నెలసరి అనేది చెప్పలేనంత ఇబ్బంది పెడుతుంది. కారణం ఏంటంటే మనకు బాగా కావలసిన వారి పెళ్లి, శుభకార్యాలు, లేక ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుని నెలసరి సమస్య వల్ల ఆగిపోవడం వంటి సమస్యల వల్ల ఇబ్బంది పడుతుంటాం.మెడికల్ స్టోర్ లలో నెలసరి వాయిదా వేయడానికి టాబ్లెట్స్ ఉన్నా కూడా వాటిని వాడాలంటే భయపడుతుంటారు. కారణం ఆ తరువాత నెలసరి అస్తవ్యస్తం … Read more ఇలా చేస్తే సహజంగా నెలసరిని వాయిదా వేయవచ్చు.

error: Content is protected !!