రేపు పొద్దున్నే ఏడున్నరకి ఇది మిస్ చేయకండి మళ్లీ మళ్లీ చెప్తున్నా వినండి
ఉదయాన్నే లేచిన తర్వాత చాలా మంది సూర్యకాంతి శరీరానికి తగలడం కోసం వాకింగ్, జాగింగ్ కోసం వెళుతూ ఉంటారు. కానీ 7 గంటల కంటే ముందు ఉండే ఎండ, శరీరానికి చల్లగా ఉంటుంది. ఇది మీ శరీరానికి చెమట పట్టనీయదు. కానీ ఏడు గంటల తర్వాత ఉండే ఎండ, నాలుగు గంటల సమయంలో ఉండే ఎండ మీ శరీరంలో చెమట పట్టించి టాక్సిన్స్ బయటకు వెళ్లిపోవడానికి సహాయపడుతుంది. 1. మీరు నిద్ర సమస్యలతో బాధపడుతుంటే నిద్రను మెరుగుపరుస్తుంది. … Read more రేపు పొద్దున్నే ఏడున్నరకి ఇది మిస్ చేయకండి మళ్లీ మళ్లీ చెప్తున్నా వినండి