ఈ చిట్కా ట్రై చేసినట్లయితే మెడ మీద చిన్న నలుపు కూడా ఉండదు
చేతులు ముఖం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మెడ కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలి. తన సాధారణంగా మెడ భాగంలో నలుపు వచ్చేస్తూ ఉంటుంది. దానికి కారణం మనం వేసుకునే గోల్డ్ లేక వన్ గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా కారణం కావచ్చు. నలుపు పోయి తెల్లగా మారాలంటే ఈ చిట్కా ట్రై చేయండి. పాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని వాటిలో చిన్న టవల్ ను తీసుకుని వేడి నీటిలో ముంచి … Read more ఈ చిట్కా ట్రై చేసినట్లయితే మెడ మీద చిన్న నలుపు కూడా ఉండదు