ఇవి వాడితే మెడ వెనక నలుపు పిసరంత కూడా కనిపించదు
మెడ వెనుక నల్లగా ఉండి చూడడానికి అంత బాగుండదు. మిగతా శరీరమంతా మంచి రంగులో ఉన్నా మెడ నల్లబడి ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి కారణం అధిక బరువు పెరగడం లేదా తగ్గడం, పిచ్చి నగలు వాడటం, గరుకుగా ఉండే ఆభరణాలు ధరించడం, సరైన శ్రద్ధ చూపకపోవడం మరియు ఆందోళన వంటివి మెడ వెనుక భాగంలో నల్లగా ఉండటానికి కారణం అవుతుంటాయి. వీటిని తగ్గించడానికి సరైన ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో ఉండవు. ఈ మెడ వెనుక నల్లగా … Read more ఇవి వాడితే మెడ వెనక నలుపు పిసరంత కూడా కనిపించదు