కరోనా కొత్త వేరియంట్ వచ్చేలోపు ఇది ఇంట్లో పక్క ఉంచుకోండి
మళ్లీ కరోనా కేసులు పెరగడం మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో కొత్త కొత్త వేరియంట్స్ బయట పడుతున్నాయి. ఇలాంటి సమయంలో లాక్ డౌన్ మొదలైతే మన దగ్గర ఉండవలసిన కొన్ని ముఖ్యమైన వస్తువుల గురించి ముందే మనం జాగ్రత్తపడాలి. లాక్డౌన్ పెట్టినప్పుడు మనకు ఇంట్లో నిత్యావసరాలు వంటివి జాగ్రత్తగా ముందే తెచ్చి పెట్టుకోవాలి. ఈ విషయం మొదటి సారి లాక్ డౌన్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వచ్చిన విషయం. అయితే నిత్యావసరాలతో పాటు కరోనా వచ్చినప్పుడు ఇంట్లో … Read more కరోనా కొత్త వేరియంట్ వచ్చేలోపు ఇది ఇంట్లో పక్క ఉంచుకోండి