ఆరోగ్యవంతమైన లివర్ కోసం అద్భుతమైన పరిహారం.
కాలం మారుతున్న క్రమంలో మన ఆహార క్రమాలు కూడా మారుతున్నాయి. కెమికల్ సహాయంతో పండుతున్న ఆహారం తీసుకోవడం కారణంగా అనారోగ్యాలు ఎదురుకొంటున్నామని పేస్టిసైడ్ మరియు అధిక ప్రమాణ లోహా పదార్థాలు మన శరీరాన్ని చేరుకుంటాయి. ఇలా చేరుకున్న హానికరమైన పదార్థాలను, లివర్ శుభ్రం చేసుకోవటంలో బలహీన పడుతుంది. అంతే కాకుండా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన అనారోగ్యలు చోటు చేసుకుంటున్నాయి. లివర్ భాగంలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువై హేపటైటిస్ లాంటి జబ్బు తీవ్రత పెరుగుతుంది. కాపర్ మరియు ఐరన్ లాంటి … Read more ఆరోగ్యవంతమైన లివర్ కోసం అద్భుతమైన పరిహారం.