నిద్రలో పిక్కలు పట్టేయడం దేనికి సూచనా తెలిస్తే నిద్ర కూడా పట్టదు
నిద్రలో చాలా మందికి కండరాలు పట్టేయడం జరుగుతుంది.ఆ సమయంలో నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది.కండరాలు పట్టేసినపుడు తడిగుడ్డ కట్టడం, లేదా వేడి నీటితో కాపడం పెట్టడం, వేడి నీటి షవర్ తో తడపడం, లేదా పాదాన్ని కొంచెం పైకి కిందకి కదపడం వలన ఉపశమనం లభిస్తుంది. పూర్వం ఎంత దూరమైన నడిచి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక కిలో మీటర్ నడవడం కూడా కష్టమవుతుంది. ఎక్కువ దూరం నడిచినట్లయితే కాళ్ళు నొప్పులు, కండరాలు నొప్పులు మొదలవుతున్నాయి. కండరాల … Read more నిద్రలో పిక్కలు పట్టేయడం దేనికి సూచనా తెలిస్తే నిద్ర కూడా పట్టదు