వరుసగా నెల రోజులు మాంసం తిన్నాడు ఇతని శరీరంలో ఏం జరిగిందో చూసి డాక్టర్లు సైతం షాక్ అవుతున్నారు
కొంతమందికి రోజూ ముక్కలేనిదే ముద్దదిగదు. కానీ రోజూ అలా తినడం లాభమా నష్టమా. తింటే ఏం జరుగుతుందో నిపుణులు అంటున్నారో చూద్దాం రండి. రోజూ చికెన్, మటన్, సీఫుడ్ తినడం మంచిది కాదు అంటున్నారు.ఎందుకంటే అతి ఎప్పుడూ ప్రమాదమే. చిన్నపిల్లలు ఎక్కువగా మాంసాహారం తింటే వారి ఎదుగుదలలో లోపాలు ఏర్పడతాయి. అలా తినడంవలన చిన్నవయసులోనే వృద్ధాప్య లక్షణాలు వస్తాయి. అలాగే మాంసాహారం రోజూ తినడంవలన మూత్రపిండాల్లో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రోజూ తినడంవలన కాలేయసమస్యలు, కాన్సర్ వస్తాయని … Read more వరుసగా నెల రోజులు మాంసం తిన్నాడు ఇతని శరీరంలో ఏం జరిగిందో చూసి డాక్టర్లు సైతం షాక్ అవుతున్నారు