చిన్న పిల్లల పొట్టలో నులిపురుగులు పోవాలంటే ఇది చెయ్యండి
మన రెండు సంవత్సరాల పిల్లలకు ఎక్కువగా నులి పురుగులు సమస్య ఉంటుంది. చిన్న పిల్లలు సన్నగా అయిపోయి తిన్నది ఒంటికి పట్టకుండా శరీరం పాలిపోయినట్లు అనిపిస్తే వాళ్ల పొట్టలో నులిపురుగులు ఉన్నట్లు అర్థం. చిన్న పిల్లలకు మలవిసర్జన సరిగా అవ్వకపోవడం వల్ల పొట్టలో నులిపురుగులు ఏర్పడతాయి. మల ప్రేగుల్లో మలం ఉండటం వలన బయటినుండి పిల్లల చేతులు లేకపోతే గోళ్ళలో మట్టి వలన నులిపురుగులు ఏర్పడతాయి. నులి పురుగులు ఉండటం వల్ల పిల్లలు తినే ఆహారం వలన … Read more చిన్న పిల్లల పొట్టలో నులిపురుగులు పోవాలంటే ఇది చెయ్యండి