BODY DETOX చేయండి 10 Minలో (శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకి పంపండి)
నోరు మన శరీర ఆరోగ్యానికి అద్దంలాంటిది. అలాంటి నోరు అనేక రకాల సూక్ష్మ క్రిములకు నిలయంగా ఉండి శరీరంలోని అనేక అనారోగ్యాలకు కారణమవుతుంది. అంతే కాకుండా మనం తినే ఆహారం మైదా, నూనె సంబంధ పదార్థాలు, వేపుడు పదార్థాలు శరీరంలో చేరి సరిగా జీర్ణం కాక ప్రేగులలో ఉండి అవి ఇతర అవయవాలకు చేరినప్పుడు అనేక సమస్యలు వస్తాయి. ఈ మలినాలు చర్మంలో చేరితే పిగ్మెంటేషన్, కిడ్నీలలో చేరితే కిడ్నీ సంబంధ వ్యాధులు లాంటివి ఏర్పడతాయి. ఇలాంటి … Read more BODY DETOX చేయండి 10 Minలో (శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకి పంపండి)