ప్రపంచంలో ఇంత జరుగుతున్నా ఇప్పటికైనా మీరు ఇలా మారాలి..
మనం వండుకొనేటప్పుడు ఏడు రకాల రుచుల్ని వేసి పదార్థాల్ని రుచికరంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఆ ఏడు రకాలు ఉప్పు,నూనె, నెయ్యి, తీపి , కారం,మసాలా, పులుపు. ఉప్పు, కారం మొదట ఆరోగ్యానికి ఎక్కువ హానికరం. ఇవి రుచులకు అమ్మ, నాన్న వంటివి. మిగతావన్నీ వీటి ఫ్యామిలీగా భావించవచ్చును. కారం, పులుపు,మసాలాలు అన్నీ ఉన్నాయి కానీ ఉప్పు, నూనె వాడకం ఎక్కువగా ఉంటుంది. వాటి వాడకం ఎంత తగ్గితే అంత ఆరోగ్యంగా ఉంటాం. ఉప్పు, నూనె పూర్తిగా … Read more ప్రపంచంలో ఇంత జరుగుతున్నా ఇప్పటికైనా మీరు ఇలా మారాలి..