ఇలా చేస్తే కేవలం 7 రోజుల్లో మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మైనంలా కరిగిపోతోంది
అధిక బరువు సమస్య వలన పొట్ట, నడుము చుట్టూ కొవ్వు చేరి చూడడానికి ఇబ్బందిగా ఉండడంతోపాటు ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలు ఏర్పడతాయి. అధిక బరువు వల్ల గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ సమస్యలు హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వంటి సమస్యలు దాడి చేస్తుంటాయి. వీటి నుండి బయటపడడానికి అనేక రకాల పద్ధతుల్లో బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటారు. వాటితో పాటు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ తాగడం వలన త్వరగా బరువు తగ్గవచ్చు. శరీరంలో కొవ్వు శాతాన్ని … Read more ఇలా చేస్తే కేవలం 7 రోజుల్లో మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మైనంలా కరిగిపోతోంది