ఆలివ్ ఆయిల్ వాడితే ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయని మీకు ఇప్పటిదాకా తెలుసా??

Amazing Benefits Of Olive Oil For Skin Hair And Health

సన్ ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె ఇవి మాత్రమే మనకు వంటల్లో ఉపయోగించడం తెలుసు. అయితే ఉత్తమ ఆరోగ్యం కోసం ఉపయోగించే నూనెల్లో ఆలివ్ ఆయిల్ ఒకటి.  మోనోశాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఈ ఆలివ్ నూనెలో  సమృద్ధిగా ఉంటాయి, ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  ఇందులో ఒలేయిక్ ఆమ్లం 70 శాతం ఉంటుంది. అలాగే విటమిన్ ఇ, విటమిన్ కె కూడా ఉంటాయి. ఇంకా పాలీఫెనాల్స్, టోకోఫెరోల్స్, ఫైటోస్టెరాల్స్, స్క్వాలేన్, టెర్పెనిక్ ఆమ్లాలు మరియు … Read more ఆలివ్ ఆయిల్ వాడితే ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయని మీకు ఇప్పటిదాకా తెలుసా??

error: Content is protected !!