ఇది చిటికెడు తింటే రెండు కేజీల చేపల్లో ఉండే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అందుతుంది
బియ్యంలో కొవ్వులు, మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. మాంసకృత్తులు, కొవ్వులు, బి కాంప్లెక్స్ విటమిన్లు, పీచు పదార్ధాలు బియ్యం పై పొరల్లో ఉంటాయి. లోపల తెల్లగా ఉండే బియ్యం లో పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి. ధాన్యం పై మొదటి పాలిష్ చేసి పొర తీసేస్తే మొదటి పాలిష్ తవుడు అని, రెండోసారి పాలిస్ పెడితే రెండవ పాలిష్ తవుడు అని అంటారు. మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు, పీచు పదార్థాలు అన్నీ మొదటి రెండు పొరలోనే ఉంటాయి. … Read more ఇది చిటికెడు తింటే రెండు కేజీల చేపల్లో ఉండే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అందుతుంది