వీటి తొక్కలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయని ఇన్నాళ్లు ఎవరికి తెలియదు!!
ఉల్లిపాయ ప్రతి ఇంట్లో వంటగదిలో తప్పనిసరిగా ఉంటుంది. సాధారణంగా మనం ఉల్లిబయను పొట్టు తీసి నచ్చినట్టు కట్ చేసుకుని వంటల్లో వాడతాం. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఉల్లిపాయ మనం తింటున్న విధం కంటే మనం చెత్త బుట్టలోకి తోసేస్తున్న ఉల్లిపాయ తొక్కలోనే అద్భుతమైన పోషకాలు ఉన్నాయని. ఈ విషయం వినగానే ఉల్లి తొక్కలో పోషకాలు ఏంటి?? వాటిని ఇప్పుడు తినమని చెబుతున్నారా అనే సందేహం మీకు కలగవచ్చు. ఉల్లిపాయ తొక్కలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, … Read more వీటి తొక్కలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయని ఇన్నాళ్లు ఎవరికి తెలియదు!!