ఇవి రాస్తే ఒక్క తెల్లవెంట్రుక కూడా కనిపించదు
ఇప్పటి కాలంలో విపరీతమైన టెన్షన్స్, బయట పొల్యూషన్ వల్ల మనం సరిగ్గా శ్రద్ధ తీసుకోకపోవడం వలన తెల్లజుట్టు సమస్య ఎక్కువైపోతుంది. దీనికి అనేక రకాల ప్రొడక్ట్స్ వాడితే వాటి వలన కూడా దుష్ప్రభావాలు కలుగుతాయి. జుట్టు పెరుగుదల ఆగిపోవడం, చివర్లు చిట్లడం, రాలడం వంటి సమస్యలు వస్తాయి. దీనికి మన పెద్దలు ఉపయోగించిన ఒక చిట్కా చాలా మంచి ఫలితాలను అందిస్తుంది. దాని కోసం మనం ఒక గిన్నెలో ఒక స్పూన్ ఆవ నూనె తీసుకోవాలి. ఆవ … Read more ఇవి రాస్తే ఒక్క తెల్లవెంట్రుక కూడా కనిపించదు