ముఖం పై గుంటలు,ఆయిల్ స్కిన్, మొటిమలు ఇక ఉండవు
ముఖం పై కొందరికి గుంటలు ఏర్పడతాయి. ఈ గుంటలు ఎందుకు ఏర్పడతాయి అంటే స్వేద రంద్రాల రంధ్రాల గుండా వ్యర్థాలు లోపలికి వెళ్ళిపోతాయి. స్వేధ రంధ్రాలు వాటిని అవి క్లీన్ చేసుకునే ప్రాసెస్లో మొటిమలు వస్తాయి. వాటి క్లీనింగ్ ప్రాసెస్ పూర్తికాకుండా మనం మొటిమలను గిల్లి,గోర్లతో దానిలో ఉండే కొవ్వు పదార్థం బయటకి వచ్చేవరకు ప్రెషర్ పెట్టి కొవ్వు పదార్థం తీయడం వలన ఓపెన్ పోర్స్ ఏర్పడతాయి. మొటిమలను గిల్లడం, నొక్కడం, పొడిచి తీయడం వంటివి చేయకూడదు. … Read more ముఖం పై గుంటలు,ఆయిల్ స్కిన్, మొటిమలు ఇక ఉండవు