పాకెట్ పాలు, విడిగా దొరికే పాలు ఏవి మంచివి?? అందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది.
ఉదయాన్నే కాఫీ, టీ, పిల్లలకు బూస్ట్ లు బోర్న్ విటా లు ఇలా ఏది తాగలన్నా మనకు పాలు తప్పనిసరి. పాలు తాగని మనిషి ఉంటారేమో కానీ పాలు లేని ఇల్లు మాత్రం ఉండదు. అయితే గ్రామాలు అంతరిస్తూ పట్టణాల రంగు పూసుకుని డవలప్ అయ్యేకొద్ది పాడి కూడా తగ్గిపోతూ వస్తోంది. గ్రామాల్లోనే నేరుగా పశువులు పెంచుతున్న వాళ్ళు వచ్చి పాలు అమ్మే కాలం పోయి, పాలన్ని సేకరించి అమ్ముతున్న పాల భూత్ లేదా పాల డైరీ … Read more పాకెట్ పాలు, విడిగా దొరికే పాలు ఏవి మంచివి?? అందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది.