అన్ని టిఫిన్లలోకి,రాగిసంగటి, అన్నంలోకి అదిరిపోయే ఈ ” పల్లి పచ్చిమిర్చి టమాటో పచ్చడి”
ప్రియమైన భోజన ప్రియులారా.. ఈరోజు మనం రాయలసీమ స్టైల్ లో పల్లీలు పచ్చిమిర్చి టమాటా పచ్చడి. ఆల్ ఇన్ వన్ చెట్నీ అని చెప్పుకోవచ్చు రాగి సంగటి ఇ అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినవచ్చు. పూరి చపాతీ ఇడ్లీ దోసె ఎందులోకైనా చాలా సూపర్ గా ఉంటుంది. పల్లి పచ్చిమిర్చి టమోటో పచ్చడి కి కావలసిన పదార్థాలు పల్లీలు ఒక కప్పు ఇరవై పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు చింతపండు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా … Read more అన్ని టిఫిన్లలోకి,రాగిసంగటి, అన్నంలోకి అదిరిపోయే ఈ ” పల్లి పచ్చిమిర్చి టమాటో పచ్చడి”