ఈ జ్యూస్ తాగడం వలన మంచి రంగు వస్తారు. పీరియడ్స్ టైంకి వస్తాయి.
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి స్త్రీలలో సంతానం కావాలి అనుకునే వారికి చాలా ఇబ్బంది గా పరిణమిస్తుంది. అలాగే మంచి రంగు రావాలి అనుకున్నవారు, చర్మ సమస్యలు తగ్గాలి అనుకునే వారు, అలాగే శరీరానికి కావాల్సిన విటమిన్ సమృద్ధిగా లభించడానికి ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. దాని కోసం మనం బాగా పండిన మంచి బొప్పాయి పండును తీసుకోవాలి. దాని పై పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఈ ముక్కలను మిక్సీలో … Read more ఈ జ్యూస్ తాగడం వలన మంచి రంగు వస్తారు. పీరియడ్స్ టైంకి వస్తాయి.