కండరాల తిమ్మిర్లు, క్రాంప్స్ తగ్గాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
పారిజాత మొక్క ఈ మొక్క ప్రతి ఒక్క ఇంటికి లేదా రెండు ఇళ్లకు ఒకటి చొప్పున ఉంటూనే ఉంటుంది. పారిజాత పువ్వులు శివునికి, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. పారిజాత వృక్షం ఆయుర్వేదంలో దివ్య ఔషధంగా పిలవబడుతుంది. పారిజాత మొక్క వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పారిజాత మొక్క ఆకులను ఆరు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి ఉదయం ,సాయంత్రం 50mlచొప్పున తీసుకోవడం వలన కండరాల నొప్పి , నడుము నొప్పి … Read more కండరాల తిమ్మిర్లు, క్రాంప్స్ తగ్గాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.