పటిక బెల్లం తో దగ్గు తగ్గే సీక్రెట్!! | Patika Bellam | Dr Manthena Satyanarayana Raju

home remedy for cough and cold

ఈ రోజుల్లో పటికబెల్లం అంటే చాలా మందికి తెలియదు పూర్వంరోజుల్లో అందరికీ ఏదైనా కాలక్షేపానికి, పిల్లలు ఏడుస్తుంటే, తినాలని కోరినపుడు పటిక బెల్లం ముక్క ఇచ్చేవారు. ఈరోజుల్లో పిజ్జాలు లేదంటే చాక్లెట్లు ఐస్క్రీములు అలవాటయి పురాతనంగా ఎప్పటి నుంచో వచ్చే ఆహారాలు మరుగునపడ్డాయి. చాలా మందిలో పటికబెల్లం తినే అలవాటు ఉంటుంది. ఇప్పటికే కొంతమంది దగ్గు వచ్చేవారికి  అలవాటు ప్రకారం నోట్లో పటికబెల్లం పెడతారు.  నిజంగా ఇది పనిచేస్తుందా  లేదా మనకి అవగాహన కావాలి. పటికబెల్లం  ఎలా … Read more పటిక బెల్లం తో దగ్గు తగ్గే సీక్రెట్!! | Patika Bellam | Dr Manthena Satyanarayana Raju

error: Content is protected !!