5 నిమిషాల్లో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ పోయి ముఖం తెల్లగా తయారవుతుంది
ప్రస్తుతం అందరికీ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. ఇది పెద్దవారికి అని కాకుండా చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్య ఉంటుంది. ఆడ మగ తేడా కూడా లేకుండా అందరికీ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వస్తూ ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ ను పోగొట్టడానికి ఈ చిట్కా ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకుని ఒక స్పూన్ బియ్యప్పిండి వేసుకోవాలి. దీనిలో అరచెంచా కాఫీ పౌడర్ వేసుకోవాలి. … Read more 5 నిమిషాల్లో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ పోయి ముఖం తెల్లగా తయారవుతుంది