ఇమ్యూనిటీ బూస్టింగ్ టిప్స్.

how to get rid of virus bacteria infections

ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు శరీరం నాకు ఆహారం పెట్టొద్దు తినొద్దు తిరగొద్దు అని చెబుతుంది. శరీరం చెప్పినట్టు వినటమే నేచురోపతి. అందుకే మీరు శరీరం చెప్పినట్టు వినండి అప్పుడు అది మీ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. కాబట్టి శరీరం వద్దన్నప్పుడు తినడం మానేసి తేనె పానకం తాగితే మీ ఇన్ఫెక్షన్ అద్భుతంగా తగ్గుతుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది పొట్ట పని చేయకుండా డైరెక్ట్ గా ఎనర్జీ  బ్లడ్ లోకి కలిసి పోతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో … Read more ఇమ్యూనిటీ బూస్టింగ్ టిప్స్.

ఉదయాన్నే పసుపు, నల్లమిరియాలు కలిపి తీసుకోవడంవలన శరరంలో ఏం జరుగుతుందో చూడండి

benefits of turmeric and pepper water

సాంప్రదాయ వైద్యులు మరియు ప్రకృతి వైద్యులు  తయారుచేసే సహజ ఉత్పత్తులు యొక్క ఔషధ గుణాలు ఇంగ్లీష్ మందులు మరియు ఇంజెక్షన్లతో పోలిస్తే మానవ శరీరంపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. అనేక సమస్యలతో పోరాడటానికి ఇటువంటి అనేక సహజ పరిష్కారాలలో ఒకటి గ్లాసు నీటిలో నల్ల మిరియాలు పొడి మరియు పసుపు వేసి తాగడం. నల్ల మిరియాలు మరియు పసుపు భారతదేశ ఆహారంలో రుచిని పెంచే వంటింటి దినుసులు.  రుమటాయిడ్ ఆర్థరైటిస్, హృదయ సంబంధ వ్యాధులు మరియు చిత్తవైకల్యం … Read more ఉదయాన్నే పసుపు, నల్లమిరియాలు కలిపి తీసుకోవడంవలన శరరంలో ఏం జరుగుతుందో చూడండి

error: Content is protected !!