అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నేల ఉసిరి గురించి మీకు తెలుసా?
హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మంచి ఔషధ గుణాలున్న మొక్క నేల ఉసిరి గురించి తెలుసుకుందాం. ఈ మొక్కను మీరు మామూలుగా పొలాల దగ్గర, చెరువు గట్టు దగ్గర, రోడ్ల పక్కలో, ఇళ్ల మధ్యలో చూస్తూ ఉంటారు. దీనిని మనం ఒక పిచ్చి మొక్క అనుకుంటాం కానీ దీనిలో దాగి ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. మొక్క చూడటానికి ఉసిరి చెట్టు అలాగే ఉంటుంది కాకపోతే ఉసిరి చెట్టు చాలా పెద్దగా పెరుగుతుంది కాని నేల … Read more అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నేల ఉసిరి గురించి మీకు తెలుసా?