ఎంత పాత పింగ్మెంటేషన్ అయిన రాత్రి ఒక చుక్క రాస్తే చాలు నల్లని మచ్చలు మాయం

pigmentation laser treatment

వయసుతో సంబంధం లేకుండా అందరికి పిగ్మెంటేషన్, నల్లటి మచ్చలు, డార్క్ పాచెస్, పింపుల్స్, మంగు మచ్చలు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ చిట్కాతో  పిగ్మెంటేషన్ వెంటనే తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావలసినవి పసుపు, పెరుగు, పొటాటో. ఒక బౌల్ తీసుకొని రెండు చెంచాల పెరుగు వేసుకోవాలి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.  టాన్ రిమూవ్ చేయటంలో మరియు పిగ్మెంటేషన్ తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. … Read more ఎంత పాత పింగ్మెంటేషన్ అయిన రాత్రి ఒక చుక్క రాస్తే చాలు నల్లని మచ్చలు మాయం

పిల్లల నుండి పెద్దల వరకు సబ్బు వాడటం మానేసి ఈ పొడి వాడండి

permanent full body whitening cream without side effects

ఒక్కొక్కరి చర్మం ఒక్కోరకంగా ఉంటుంది. ఒకరి చర్మం ఆయిలీగా నూనె కారుతూ ఉంటే, ఒకటి చర్మం పొడిబారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది ఇంకొకరికి యాక్నే, మొటిమలు, చిన్న చిన్న కురుపులు ఇలాంటివి వ్యాపించి ఇబ్బందిగా ఉంటుంది. వీటిని తగ్గించుకోవడానికి బయట వాడే ప్రొడక్ట్స్ ఉపయోగించుకోవడం కొంతమందికి ఇష్టం ఉండదు. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారంగా ఇంట్లోనే ఒక మంచి సున్నిపిండి తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని ముఖానికి స్క్రబ్లా ఉపయోగించవచ్చు.  ఫేస్ ప్యాక్లలో వాడుకోవచ్చు. … Read more పిల్లల నుండి పెద్దల వరకు సబ్బు వాడటం మానేసి ఈ పొడి వాడండి

మూడు రోజుల్లో ముఖంపై ఉండే మంగు నల్ల మచ్చలు పోగొట్టే టిప్

face pack for pigmentation at home

 చర్మంపై పిగ్మెంటేషన్ ఉన్న, నల్లని మచ్చలు, మొటిమలు, ఓపెన్ పోర్స్,   మొటిమల వలన ఏర్పడిన గుంటలు, అన్ఈవెన్టోన్   ఇలాంటి సమస్యలన్నీ తగ్గించే   చిట్కా. ఈజీగా ఇంట్లోనే తయారుచేసుకొని ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా  ఉపయోగించినట్లయితే చర్మం అందంగాo తెల్లగా, కాంతివంతంగా తయారవుతుంది.  దీనికి కావలసిన పదార్థాలు శెనగపిండి, గంధం పొడి, ముల్తానీ మట్టి, రోజ్ వాటర్. ఒక  గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం   శనగ పిండ వేసుకోవాలి.  శెనగపిండికి సమాన మోతాదులో  గంధం పొడి వేసుకోవాలి. … Read more మూడు రోజుల్లో ముఖంపై ఉండే మంగు నల్ల మచ్చలు పోగొట్టే టిప్

error: Content is protected !!