ఎంత పాత పింగ్మెంటేషన్ అయిన రాత్రి ఒక చుక్క రాస్తే చాలు నల్లని మచ్చలు మాయం
వయసుతో సంబంధం లేకుండా అందరికి పిగ్మెంటేషన్, నల్లటి మచ్చలు, డార్క్ పాచెస్, పింపుల్స్, మంగు మచ్చలు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ చిట్కాతో పిగ్మెంటేషన్ వెంటనే తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావలసినవి పసుపు, పెరుగు, పొటాటో. ఒక బౌల్ తీసుకొని రెండు చెంచాల పెరుగు వేసుకోవాలి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. టాన్ రిమూవ్ చేయటంలో మరియు పిగ్మెంటేషన్ తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. … Read more ఎంత పాత పింగ్మెంటేషన్ అయిన రాత్రి ఒక చుక్క రాస్తే చాలు నల్లని మచ్చలు మాయం